వాచిపోయిన చేతులు చూపించిన పట్టాభి

-ముగ్గురు వ్యక్తులు ముసుగుతో వచ్చి అరగంటసేపు కొట్టారన్న పట్టాభి
-కోర్టులో న్యాయవాది, న్యాయమూర్తికి వివరించిన పట్టాభి
జడ్జి ముందు హాజరుపర్చిన పోలీసులు

గన్నవరం: తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, దొంతు చిన్నా, గురుమూర్తి సహా అరెస్టు చేసిన 11 మంది నేతలను గన్నవరం కోర్టుకు తీసుకువచ్చారు…స్థానిక అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ఎదుట వారిని పోలీసులు హాజరుపర్చారు.image

గన్నవరం కోర్టులో ముగిసిన వాదనలు
తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‍లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న పట్టాభి
– ముగ్గురు వ్యక్తులు ముసుగుతో వచ్చి అరగంటసేపు కొట్టారన్న పట్టాభి
– వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారన్న పట్టాభి
– తోట్లవల్లూరు స్టేషన్‍కు వెళ్లేసరికి అంతా చీకటిగా ఉందన్న పట్టాభి
– కోర్టులో న్యాయవాది, న్యాయమూర్తికి వివరించిన పట్టాభి