పవన్ పొలిటీషియన్ కాదు,పెయిడ్ ఆర్టిస్ట్

Spread the love

– ముద్రగడను విమర్శించడం భావ్యం కాదు
– ఆయన కులాన్ని ఏనాడూ వాడుకోలేదు
-పవన్ చదివేది చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్
– ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

చంద్రబాబుకు ప్రజా సమస్యలు పట్టవు. చంద్రబాబు గతం లో ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చలేదు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోని చూసి జనం నవ్వుకుంటున్నారు. కులాన్ని వాడుకోవడం ,కులాలమద్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు లక్ష్యం ..దీనిని ప్రజలు హర్షించరు.

పవన్ చేస్తున్న యాత్ర ద్వారా ముద్రగడను విమర్శించడం భావ్యం కాదు. ముద్రగడ అనుభవమున్న నేత,నిజాయితీపరుడు,కాపుల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి అని అందరికీ తెలుసు. ఆయన కులాన్ని ఏనాడూ వాడుకోలేదు. పవన్ లా కులాన్ని ఎక్కడో తాకట్టు పెట్టలేదు. పవన్ని బాబు నడిపిస్తున్నాడు… అంతమాత్రానికి ముద్రగడను వెనుకనుండి వైఎస్ఆర్ సీపీ నడిపిస్తుందనుకుంటే ఎలా ?

Leave a Reply