Suryaa.co.in

Andhra Pradesh

ప్రసన్నకుమార్ రెడ్డి పెద్దసన్నాసి

– తండ్రి ఎందుకు చనిపోయాడో ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పాలి
– తానుచేసే అరాచకాలు, కలెక్షన్లు, మీ అమ్మగారు చేసిన పనులతో మానసికంగా క్షోభకుగురై చనిపోయాడని మేం అంటాము. కాదని నువ్వుచెప్పగ లవా?
– ఆయన బాగోతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి చెన్నైక్లబ్ వరకు అందరికీ తెలుసు
– నీకంటే పెద్దసన్నాసి నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి.
– యువగళం పాదయాత్ర ప్రదేశంలో (కోవూరు) టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి

నోరుపారేసుకోవడం, పార్టీలుమారడం, రాత్రిళ్లు కాళ్లుపట్టుకోవడం ప్రసన్నకుమార్ రెడ్డికి అలవాటైన విద్యే, ప్రసన్నకుమార్ రెడ్డి రాజకీయ జీవితం ఇంతటితో ముగిసినట్టే. ప్రసన్నకుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే, నాలుగుసార్లు టీడీపీ భిక్షతోనే గెలిచాడు. లోకేశ్ తన అవినీతిగురించి మాట్లాడితే చేయలేదని నిరూపించకోకుండా, నోరుపారేసుకున్నంత మాత్రాన ప్రసన్నకుమార్ రెడ్డి సచ్ఛీలుడు కాడు.

“ లోకేశ్ యువగళం పాదయాత్ర ఇప్పటికి 51 నియోజకవర్గాల్లోపూర్తయింది. ఏ నియోజకవర్గంలో రానంత విశేషస్పందన కోవూరులో టీడీపీయువనేతకు వచ్చిం ది. ఈస్థాయిలో ప్రజాస్పందన రావడానికి వైసీపీప్రభుత్వ విధానాలే కారణం.

ప్రసన్నకుమార్ రెడ్డి పెద్దసన్నాసి.. ఆయన బాగోతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి చెన్నైక్లబ్ వరకు అందరికీ తెలుసు
కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే, నాలుగుసార్లు తెలుగుదేశం భిక్షతోనే గెలిచాడు. ఆ విషయం అతనికి గుర్తులేకపో యినా, ప్రజలు మర్చిపోలేదు. తన తండ్రి ఎందుకు చనిపోయాడో ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పాలి. తాను చేసే అరాచకాలు, కలెక్షన్లు, మీ అమ్మగారు చేసిన పనులతో మానసికంగా క్షోభకుగురై చనిపోయాడని మేం అంటాము. కాదని నువ్వుచెప్పగ లవా? పగలు జనంముందు రెచ్చిపోయి మాట్లాడటం..రాత్రికాగానే ఎవరుచూడ కుండా వెళ్లి కాళ్లుపట్టుకోవడం ప్రసన్నకుమార్ రెడ్డికి బాగా అలవాటైన పనే.

ప్రసన్న కుమార్ రెడ్డి తనబాగోతం ఎవరికి తెలియదనుకుంటున్నాడు? నువ్వు పెద్ద సన్నాసివి ప్రసన్నకుమార్ రెడ్డి. నీచరిత్ర, నీవ్యసనాలు, నీ చేష్టలగురించి హైదరాబాద్ జూబ్లీహిల్స్ మొదలు, చెన్నైక్లబ్ వరకు అందరికీ తెలుసు. నువ్వు గతం మర్చిపోయి, ఇష్టమొచ్చినట్టు మాట్లాడి తలమీదకు తెచ్చుకోకు ప్రసన్నకుమార్ రెడ్డి.

కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏంచేశావో చెప్పు? నీకంటే పెద్దసన్నాసి నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తండ్రిచనిపోతే ముఖ్యమంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించిన వాడిని నమ్మి, మా నాయకుడిని తిడ తావా? ఇంతటితో నీ రాజకీయజీవితం ముగిసినట్టే ప్రసన్నకుమార్ రెడ్డి.

నోరుపారేసుకోవడం, పార్టీలు మారడం, రాత్రిళ్లు కాళ్లుపట్టుకోవడం ప్రసన్నకుమా ర్ రెడ్డికి అలవాటైన విద్యే
కండలేరు నీళ్లు చిత్తూరుకు పోనీయకూడదని రోడ్డెక్కావు. నిన్నునమ్మి రైతులు నీ పక్కనచేరగానే ఛలో విజయవాడ అని హడావుడిచేసి ఒంగోలువరకు రాగానే కాళ్లుబొబ్బలెక్కాయి నేను నడవలేనని డ్రామాలాడావు. చిలకలూరిపేట వద్దకు వచ్చి చివరకు కనిపించకుండా పోయావు. నిన్నునమ్మిన రైతులు నిండాముని గారు. నీ బతుకేంటో, సత్తాఏంటో తెలిశాక కూడా లోకేశ్ ను అంటే ఎలా ప్రసన్నకు మార్ రెడ్డి?

లోకేశ్ నిన్ను బూతులుతిట్టలేదు..నీ అవినీతిగురించి చెప్పాడు. చేత నైతే చేయలేదని నిరూపించుకో, అంతేగానీ నోరుందని పారేసుకున్నంత మాత్రాన సచ్ఛీలుడివికావు.. అలాఅని ఎక్కువగామాట్లాడితే మేం ఊరుకోం? నోరుపారేసుకోవడం, పార్టీలు మారడం, రాత్రిళ్లు కాళ్లుపట్టుకోవడం ప్రసన్న కుమార్ రెడ్డికి అలవాటైన విద్యే. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్లేవాడి గురించి మేంపట్టించుకోం.”

LEAVE A RESPONSE