Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ నేతలను దూషిస్తే..ద్వారంపూడి తోలు వలుస్తాం

– ద్వారంపూడి నిజంగా మగాడైతే కాకినాడ పోర్ట్ కేంద్రంగా సాగుతున్న బియ్యం ఎగుమతులగురించి మాట్లాడాలి
• కాకినాడకేంద్రంగా సాగుతున్న బియ్యంఅక్రమ ఎగుమతులపై టీడీపీప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ద్వారంపూడి లాంటి డాష్ గాళ్లు నోటికి పని చెప్పారు
• పేర్లచివర తోకలు లేనివాళ్లంతా మనుషులేకాదన్నట్లు ద్వారంపూడి మాట్లాడటం మాల, మాదిగలు, ఇతరవర్గాలను అవమానించడమే
• చంద్రబాబునాయుడిని, లోకేశ్ ను బూతులు తిట్టడం మగతనం కాదు ద్వారంపూడి
• నీతిగా, నిజాయితీగా నిత్యం ప్రజలకోసం, ప్రజలపక్షాన బతకడం నిజమైన మగతనం,
• ఆ మగతనం ఎలాగూ నీకు, మీనాయకుడికి లేదని తేలిపోయింది చంద్రశేఖర్ రెడ్డి. అందుకే వ్యక్తిగతదూషణలకు దిగుతూ, మగాళ్లలా ఫీలవుతున్నారు
• వర్ల రామయ్యని మరోసారి ఏదైనా అంటే, మాదిగలంతా తోలువలిచే కత్తితో ద్వారంపూడి తాటతీయడంఖాయం
• జగన్మోహన్ రెడ్డి, ఆయన తాత రాజారెడ్డి అసలు రెడ్లేకాదని రాయలసీమలోని రెడ్లే చెబుతున్న వాస్తవం ద్వారంపూడికి తెలియదా?
• ద్వారంపూడి బహిరంగంగానే చంద్రబాబుని అసెంబ్లీలో తానే తిట్టానని ఒప్పుకున్నాడు. స్పీకర్ అతనిపై ఏం చర్యలు తీసుకుంటాడని ప్రశ్నిస్తున్నాం
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు

రాష్ట్రంలో పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్నికాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు తరలిస్తున్న ఒక వెధవగురించి సాక్ష్యాధారాలతో సహా టీడీపీనేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బయటపెడితే, దానిలో ప్రమేయమున్న వైసీపీఎమ్మెల్యే ద్వారంపూడిచంద్రశేఖర్ రెడ్డో, పౌరసరఫరాల మంత్రో సమాధానంచెప్పాలని, టీడీపీ బయటపెట్టిన ఆధారాలను సాక్ష్యాలతోసహా నిరూపించిఉండాల్సిందని, అలా చేయకుండా వ్యక్తిగతదూషణలకు దిగడాన్ని తాముతీవ్రంగా ఖండి స్తున్నామని టీడీపీ రాష్ట్రఅధికారప్రతినిది పిల్లి మాణిక్యరావు స్పష్టంచేశారు.శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

టీడీపీనేత పట్టాభిరామ్ లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పడంచేతగాని వెధవలే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. మగతనంగురించి ద్వారంపూడి పెద్దపెద్ద మాటలు మాట్లాడు తున్నాడు. ద్వారంపూడి నిజంగా మగాడే అయితే, టీడీపీనేత పట్టాభిరామ్ బయటపెట్టిన బియ్యంస్కామ్ గురించి మాట్లాడాలి. దానిలోఎవరెవరు ఉన్నారో, నెలకు, సంవత్సరానికి ఎంతదోచు కుంటున్నారో చెప్పాలి. టీడీపీనేత పట్టాభి లెక్కలతో సహా, ఆధారా లతో సహా కాకినాడపోర్ట్ నుంచి విదేశాలకుతరలిపోతున్న బియ్యం రవాణాను బయటపెడితే, చేతగానివెధవలు కొందరు దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్లుగా మాట్లాడారు.

విపరీతమైన భాష వాడుతూ నోటికిపనిచెప్పారు. ద్వారంపూడి అనేవాడు నిజంగా మగాడైతే, తనమగతనాన్ని తనభార్యముందు చూపించాలి. అంతే గానీ నోరుందికదా అని చంద్రబాబునాయుడిగారిని, లోకేశ్ గారిని అనరాని మాటలనడం చంద్రశేఖర్ రెడ్డి బూతులంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. రెడ్డి నైన తనకు, నాయుడైన చంద్రబాబు కి పేర్లచివర తోకఉందని, పేర్లచివర తోకలులేని వాళ్లంతా డాష్ గాళ్లనికూడా ద్వారంపూడి పచ్చిగా మాట్లాడాడు.

చంద్రశేఖర్ రెడ్డి లాంటి పిచ్చిరెడ్లంతా పేర్లచివర తోకలు పెట్టుకున్నంతమాత్రాన నిజమైన రెడ్లుకారు…కాలేరు. పేర్లచివర తోకలులేని మాలలు, మాదిగలు డాష్ గాళ్లైతే ద్వారంపూడి అనేవాడు ఏడ్యాష్ గాడని తాముప్రశ్నిస్తున్నాం. చంద్రశేఖర్ రెడ్డి పుట్టుకేమిటో, అతని బతుకేమిటో తాము బయటపెడితే, అతను ఉరేసుకొని చస్తాడు. ద్వారంపూడి అనే పేరులోద్వారం ఉంది..ద్వారంఅంటే తలుపు, తలుపుచాటునఉండి వ్యభిచారం చేసే చంద్రశేఖర్ రెడ్డి లాంటి నీతి మాలినవెధవలు టీడీపీని, చంద్రబాబుని దూషిస్తున్నారు. ద్వారాల చాటున చీకటికార్యక్రమాలు జరిపే చంద్రశేఖర్ రెడ్డి లాంటి జాతితక్కువ వెధవలు రెడ్డికులంగురించి, కమ్మకులం గురించి మాట్లాడటం సిగ్గుచేటు.

చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డిని కలిస్తే, రెడ్లపుట్టుక, ఆ కులం గురించినవివరాలు చెబుతాడు. రాజారెడ్డి అనేవ్యక్తి రెడ్డేకాదని, బ్రిటీష్ వారు నేరకులం గా పరిగణించిన కులంరాజారెడ్డిదని రాష్ట్రంలోని రెడ్లే చెబుతున్నా రు. ఇప్పటికీ రాయలసీమలో చాలామందిరెడ్లు జగన్మోహన్ రెడ్డి, అతని తాతరాజారెడ్డి తమకులంవాళ్లుకాదనే చెబుతారు. రాజారెడ్డి ది నేరకులమైతే, ఉపాధివెతుక్కుంటూ రాయలసీమకు వెళ్లి, అక్కడ తనకు పనిఇచ్చినవారినే హతమార్చి, వారిక్వారీని ఆక్రమించుకున్నాడు. అలాంటి దుర్మార్గుడు రాజారెడ్డిఅని, రెడ్ల బలం తనకుఉంటే, తననుఎవరూఏమీచేయరనే రాజారెడ్డి అనేవాడు తనపేరుచివర రెడ్డితోక తగిలించుకున్నాడని తులసిరెడ్డి గారు పలుమార్లు బహిరంగంగానే చెప్పారనే వాస్తవాన్ని ద్వారంపూడి లాంటి వెధవలు గుర్తిస్తేమంచిది.

నిజంగా ద్వారంపూడి మగాడైతే, అతనికి నీతిజాతి ఉంటే, టీడీపీ నేత లేవనెత్తిన ప్రశ్నలకు హుందాగా సమాధానంచెప్పిఉండాలి. అలాకాకుండా ప్రభుత్వఅవినీతిని ఎత్తిచూపుతున్న పట్టాభిరామ్, వర్లరామయ్య లాంటివాళ్లను కుక్కలని సంబోధించడం చంద్రశేఖర్ రెడ్డి వెధవలకే చెల్లింది. వర్లరామయ్యను అంటే మాదిగలంతా తోలువలిచే కత్తులతో చంద్రశేఖర్ రెడ్డి గాడి తోలుఒలవడం ఖాయ మని హెచ్చరిస్తున్నాం.

అసెంబ్లీలో చంద్రబాబానాయుడిని అనరాని మాటలని, ఆయన ఏడిపించించిచాలక, దాన్నికూడా తప్పేనన్నట్లు చంద్ర శే ఖర్ రెడ్డి మాట్లాడుతున్నాడు. చంద్రబాబునాయుడిని, లోకేశ్ ను ఏమైనా అంటే వైసీపీవాళ్లు ఎవడైనా సరే….ఒక్కోక్కడికీ పగులుద్దని బహిరంగంగానే హెచ్చరిస్తున్నాం. అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాదక ద్రవ్యాలకు నిలయంగా మార్చారు. ద్వారంపూడి వెధవలవల్ల డ్రగ్స్ ఎక్కడో గుజరాత్ నుంచి కాకినాడకువస్తున్నాయి. రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మార్చింది ద్వారంపూడి లాంటి చెత్త నా డాష్ లుకాదా? రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, ఇతరమాదక ద్రవ్యాలు అమ్ముతున్నారంటే అందుకుకారణం ద్వారంపూడి లాంటి నీతిమాలిన మనుషులుకాదా? పేర్లచివర తోకలులేని వాళ్లంతా డాష్ గాళ్లైతే మీరేం అవుతార్రా చంద్రశేఖర్ రెడ్డి.

వీధికుక్క ల్లా మీరు బతుకుతూ, ప్రెస్ మీట్లలోమాట్లాడుతూ కూడా పక్కన ఆడవాళ్లనుపెట్టుకున్న ద్వారంపూడి బతుకేంటో అందరికీ తెలుసు. పట్టాభిరామ్ మాట్లాడింది తప్పయితే, రాష్ట్రంలో పేదలకు నెలనెలా ఇస్తున్న బియ్యంఎన్ని.. మిగులుతున్నవిఎన్ని.. అవి ఎటుపోతున్నాయో లెక్కలుచెప్పాలిగానీ, డ్రైనేజ్ లాంటి నోరుంది కదా అని చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడపడితే అక్కడ దాన్నితెరిస్తే ఎలా? తప్పుడు పద్ధతుల్లో మాట్లాడుతూ, అసలుఅంశాన్ని తప్పుదోవ పట్టించేలా చంద్రశేఖర్ రెడ్డి లాంటి వెధవలు మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు గారు అసెంబ్లీకి ఎందుకురారో అడగటానికి నువ్వెవడివిరా ద్వారంపూడి?

నీలాంటి ఊరకుక్కలు, నీతిజాతి లేని డాష్ గాళ్లు అసెంబ్లీలో ఉండబట్టే, నిఖార్సైన చంద్రబాబుగారు అక్కడికిరావడంలేదురా వెధవా. అదిగుర్తుంచుకో. ద్వారంపూడికి లోకేశ్ గారిపై అంతప్రేమే ఉంటే, ఆయనవద్దకు కొందరిని పంపితే ఆయనెలాంటివాడో తెలుస్తుంది. అసెంబ్లీసాక్షిగా చంద్రబాబుని తానేతిట్టానని ద్వారంపూడి పబ్లిగ్గా ఒప్పుకున్నాడు. నిజంగా స్పీకర్ కుఎలాంటిపక్షపాతం లేకపోతే, వెంటనే ద్వారంపూడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ద్వారంపూడిలాంటి సిగ్గులేని నా డాష్ గాళ్లంతా బంగారంలాంటిరాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్ గా, డ్రగ్సాంధ్రప్రదేశ్ గా, అత్యాచారాంధ్రప్రదేశ్ గా, అవినీతిప్రదేశ్ గా మార్చారు.

ద్వారంపూడి లాంటి వెధవలు ఇప్పుడుఎంతలా చెలరే గిపోతున్నారో, రేపు అంతకుఅంతా చెల్లించుకుంటారని హెచ్చరిస్తు న్నాం. భవిష్యత్ లోజరగబోయే వాటికి సిద్ధపడితేనే ద్వారంపూడి లాంటి వాళ్లు నోటికిపనిచెబితే బాగుటుందని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE