Suryaa.co.in

Andhra Pradesh

తోటపనిలో మాజీ మంత్రి పుష్పశ్రీవాణి

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా…. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మొన్నటి వరకు బిజీగా  ఉన్న పాముల పుష్పశ్రీవాణి సాధారణ మహిళగా కనిపించారు. మంత్రివర్గ
pushpa పునర్విభజనలో పదవి కోల్పోయి మాజీ అయ్యారు. మన్యం పార్వతీపురం జిల్లా కురుపాం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆమె  ఇలా ఫొటో దిగారు. జియ్యమ్మవలస మండలం చినమేరంగిలోని తన ఇంటి
pushpa3ప్రాంగణంలో వేసిన వివిధ రకాల కూరగాయలు, టమాటాలను ఏరుతూ కంట పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్‌ అవుతోంది.

LEAVE A RESPONSE