Suryaa.co.in

Political News

విశ్వసనీయత స్పెషల్

అమ్మ‌ఒడి
హామీ: ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే
అంతమందికి అమ్మ‌ఒడి
అమలు: ఒక్కొక్కరికి మాత్రమే
లబ్దిదారులు: 45లక్షలు/80లక్షలు

రైతుభరోసా:
హామీ: ఒక్కో రైతుకు 12500/-
అమలు: 7500/-
లబ్దిదారులు: 55 లక్షలు

పింఛన్లు:
హామీ; 2 వేల నుంచి 3 వేలు పెంపు
అమలు: నాలుగు విడతల్లో పెంచుకుంటూ
లబ్దిదారులు: 60 లక్షలు

కాపులు
హామీ: కాపులకు పదివేల కోట్లు
అమలు: అందరికీ ఇచ్చేవి విడదీసి లెక్క
కాపు నేస్తం :
లబ్దిదారులు 2.35 లక్షలు/ 30 లక్షలు

సమాన పనికి సమాన వేతనం
హామీ: కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ రెగ్యులర్
అమలు: 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు
లబ్దిదారులు: 10 వేలు / 2.6 లక్షలు

సిపిఎస్ రద్దు
హామీ: వారంలో సిపిఎస్ రద్దు
అమలు: జిపిఎస్
లబ్దిదారులు: 1.5 లక్షలు

హామీ: ఏటా ఉద్యోగ కేలండర్
అమలు: ఒకే ఒక్క కేలండర్
లబ్దిదారులు: 1.5 లక్ష / కనీసం 50లక్షలు

గృహనిర్మాణం:
హామీ; 15 లక్షల గృహనిర్మాణం
అమలు: 5 లక్షలు నిర్మాణంలో
బాబు కన్నా లక్ష తక్కువ

వాహనమిత్ర: 2.5 లక్షలు/4 లక్షలు
నాడు నేడు: 2/4 విడతలు
విద్యాదీవెన: పాత పథకం
కొత్తగా ఇచ్చినట్లు ప్రచారం
గతం కన్నా లక్ష విద్యార్థులకు కోత

హామీ: ధరల తగ్గింపు
అమలు: బస్ విద్యుత్ ఛార్జీలు ఆస్తి పన్ను పెంపు
పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు అదనంగా గా చెత్త పన్ను

జలప్రాజెక్టులు
హామీ: 28 ప్రాధాన్యత ప్రాజెక్టులు
అమలు: 4 జలప్రాజెక్టులు పూర్తి

హామీ:
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో
ఒక నైపుణ్య శిక్షణ కేంద్రం
ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్
ప్రతి మండలానికి ఒక మహిళ ఇంటర్ కళాశాల
అమలు: జుజుబి

సుపరిపాలన బాబు కన్నా మిన్నగా పాలన
హామీ: రాజకీయాల్లో మార్పు
అమలు: కక్షసాధింపు అక్రమ కేసులు రద్దులు

హామీ: ఢిల్లీ మెడలు వంచుతా
అమలు: ఢిల్లీ ముందు మెడలు వంచడం

అయిననూ
విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్
చెప్పాడంటే చేస్తాడంతే

– పీపీఎన్ ప్రసాద్

LEAVE A RESPONSE