అమరావతి: వరద బాధితులను ఆదుకునేందుకు సచివాలయంలోని 4వ బ్లాక్ లో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
– డిక్షన్ గ్రూప్ తరపున రూ.1 కోటి
– నెక్కంటి సీ ఫుడ్స్ రూ.1 కోటి
– శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రైస్ మిల్లర్ల అసోసియేషన్ రూ.25 లక్షలు, రేస్ పవర్ సంజయ్ గుప్తా రూ.25 లక్షలు
– ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు కు చెందిన డాక్టర్ కేవి సుబ్బారెడ్డి రూ.11 లక్షలు
– హీరో సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు
– ముప్పవరపు వీరయ్య చౌదరి రూ.5 లక్షలు
– ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఆల్ఫా ఇన్స్టిట్యూట్ రూ. 5 లక్షలు, రైతులు, కార్యకర్తలు కలిసి రూ.5 లక్షలు
– రక్ష హాస్పిటల్స్ నాగరాజు రూ. 5 లక్షలు
– మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ది వంశీ కృష్ణ, పెద్ది విక్రమ్ కలిసి రూ.3 లక్షలు
– చదలవాడ చంద్రశేఖర్ రూ. 3 లక్షలు
– జర్నలిస్టు జాఫర్ రూ. 1 లక్ష
– మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య ఆధ్వర్యంలో సంధ్యా ఆక్వా రూ.1 కోటి, కొండేపి నియోజకవర్గం ప్రజలు రైతులు తరపున రూ.6. 80 లక్షలు
– భీమవరపు శ్రీకాంత్ రూ.2 లక్షలు
– ఆశా బాల రూ.1.8 లక్షలు
వి. జ్యోతి రూ. లక్ష