భూములు గుంజుకొని ఫామ్ హౌస్ లు కట్టుకున్నాడు

పిసిసి చీఫ్ రేవంత్..
వ్యవసాయ దండుగ కాదు.. పండుగ చేస్తా అన్న సన్యాసి కెసిఆర్.కానీ కెసిఆర్ మోడీతో కూడి రైతులను మోసం చేస్తున్నాడు.వడ్ల కల్లల వద్ద రైతులు గుండె ఆగి చనిపోతున్నరు.కమిషన్ ల కోసమే కాంట్రాక్టర్లు.రైతులు పండించిన పంటకు గిట్టబాటు ధర లేదు.ప్రతి వస్తువుకు తయారు చేసిన వాడే ధర నిర్ణయిస్తే.. రైతు పంటను దళారీ ధర పెడ్తున్నాడు.
కాంగ్రెస్ సర్కార్ రైతులకు అండగా వున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి.గొడౌన్లు, fci తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.విత్తనాలు, ఎరువుల ధరలు పెరగకుండా నియంత్రించింది కాంగ్రెస్ పార్టీ.తాగుబోతు సన్యాసి ఇదే ధర్నా చౌక లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ని విమర్శించిండు.కెసిఆర్కు చరిత్ర లేదు.. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర వుంది.ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి. కానీ అసమర్థ పాలన వల్ల కల్లాలోనే వడ్లు వున్నాయి.దుర్మార్గపు కెసిఆర్ వడ్లు కొనక రైతులను ఏడిపిస్తున్నాడు.
సారాల సోడా కలిపే మంత్రులను వేసుకొని.. ఢిల్లీకి వెళ్లిన కెసిఆర్ దావత్ చేసుకున్నావ్.ఎవరిని కలవ కుండా వచ్చి.. ఫామ్ హౌస్ లో పన్నావ్.గుండు, అర గుండు.. దేనికి పనికి రారు..కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మాట చెప్పిండు.రైతుల కోసం ఉత్తమ్ , వెంకన్న, నేను ఇక్కన్నే పడుకుంటాం.కాంగ్రెస్ కార్యకర్తలు కదలి రావాలి.. రైతుల కోసం ఇందిరా పర్క వద్దకు.కెసిఆర్ వడ్లు కొనకుంటే.. పార్లమెంట్ లో మోడీని నిలదీస్తాం.కెసిఆర్, మోడీ వేరు వేరు కాదు.. ఇద్దరు తోడు దొంగలే.వరి కొనకుంట్.. అంబేద్కర్ చౌరస్తాలో మోడీ, కెసిఆర్ లను ఉరి తీయాల్సిందే.నీకు చేత కాకుంటే.. 10వేల కోట్లు కాంగ్రెస్ పార్టీ కి ఇవ్వు..చివరి గింజ వరకు కొంటాం.. ప్రతి క్వింటాల్ కు 500 బోనస్ కూడా ఇస్తాం.