సికింద్రాబాద్ నియోజకవర్గ పోలింగ్ బూత్ కమిటీ లకు సూచన..

ఓటర్ల జాబితాల్లో సవరణ ప్రక్రియ, తపోప్పుల సరిదిద్దే ప్రక్రియను అధికారులు చేపట్టినందున శని, ఆదివారం (November 27th and 28th) ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాలను మనం సరిపోల్చుకోవాల్సి ఉంది. అధికారులకు మన ద్వారా కూడా ఆయా పోలింగ్ బూత్ ల పరిధుల్లో తొలగించ బడ్డ ఓటర్ల వివరాలు, తపోప్పుల వివరాలను అందించగలరు. ఇప్పటికీ గౌరవ ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్  పోలింగ్ కేంద్రాల మార్పులు, ఇతరత్రా అంశాల పై మన ప్రతిపాదనలను అందించారు. మన పోలింగ్ బూత్ కమిటీల ప్రతినిధులు ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాలసిందిగా పద్మారావు గౌడ్  సూచించారు.
ఓటర్ల జాబితాల్లో సవరణ ప్రక్రియ, తపోప్పుల సరిదిద్దే ప్రక్రియను అధికారులు చేపట్టినందున శని, ఆదివారం (November 27th and 28th) ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాలను మనం సరిపోల్చుకోవాల్సి ఉంది. అధికారులకు మన ద్వారా కూడా ఆయా పోలింగ్ బూత్ ల పరిధుల్లో తొలగించ బడ్డ ఓటర్ల వివరాలు, తపోప్పుల వివరాలను అందించగలరు. ఇప్పటికీ గౌరవ ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పోలింగ్ కేంద్రాల మార్పులు, ఇతరత్రా అంశాల పై మన ప్రతిపాదనలను అందించారు. మన పోలింగ్ బూత్ కమిటీల ప్రతినిధులు ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాలసిందిగా పద్మారావు గౌడ్  సూచించారు. డిప్యూటి స్పీకర్ పద్మారావు ఆదేశాల మేరకు నియోజకవర్గ సమన్వయకర్తలు జలంధర్ రెడ్డి, రాజా సుందర్ లు వివిధ పొలింగ్ బూత్లను పరిశీలించారు.

Leave a Reply