కాంగ్రెస్ పార్టీ లో ఏక్ నాథ్ షిండే అయ్యేదే రేవంత్ రెడ్డి!

– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరం. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు ? భర్తీ ఎప్పుడు జరిగింది ? కాంగ్రెస్ ప్రభుత్వం 5 యేళ్లు పనిచేయాలని BRS కోరుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులు, ఎమ్మేల్యేలు రేవంత్ కు రివర్స్ అయ్యే అవకాశం ఉంది

కాంగ్రెస్ పార్టీ లో ఏక్ నాథ్ షిండే అయ్యేదే రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసు ట్రయల్స్ పూర్తి అయ్యాయి. మరో ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి శిక్ష పడటం ఖాయం. రేవంత్ రెడ్డి పాతలాజికల్ లయర్ ,ప్రతి నిత్యం అబద్దాలు ఆడడమే పనిగా పెట్టుకునే వాడిని పాతలాజికల్ లయర్ అంటారు ..అంటే రోగలక్షణ అబద్దాల కోరు అని అర్థం. మా నేత హరీష్ రావు పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. రేవంత్ రెడ్డి అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలి

Leave a Reply