ప్రైవేట్ విద్యా సంస్థల్లో పేదలకు సీట్లు

ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకు సీట్లు కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% సీట్ల కేటాయింపును వచ్చే విద్యా సంవత్సరానికి వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో 2023-24 వరకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకు 25శాతం సీట్లు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.

Leave a Reply