తెలంగాణలో మోగిన సింగరేణి ఎన్నికల సైరన్

సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు తేదీని ఖరారు చేశారు. ఈనెల 27న సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు.ఈ మేరకు సింగరేణి కార్మికుల ఓటరు లిస్టును ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు.గతంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

Leave a Reply