Suryaa.co.in

Andhra Pradesh

కొత్త జిల్లాల ఏర్పాటులో కొన్ని సవరణలు అవసరం

– బీజేపీ నేత లంకా దినకర్

ప్రకాశం జిల్లాని ఒంగోలు కేంద్రంగా తూర్పు ప్రకాశం జిల్లా, మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలుగా వికేంద్రీకరణ ప్రజలకు సౌలభ్యం. మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశం జిల్లా దీర్ఘకాలిక ప్రజా ఆకాంక్ష. భౌగోళికంగా కందుకూరు మరియు అద్దంకిలను ఒంగోలు కేంద్రంగా తూర్పు ప్రకాశం జిల్లాలో కలపడం అవసరం. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అయిన కందుకూరుని ఎత్తివేయడం దుర్మార్గం. ప్రకాశం జిల్లాలో తలెత్తిన సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఉన్నాయి, వాటిని పరిష్కరించకుంటే దీర్ఘకాలిక సమస్యలు తప్పవు.

LEAVE A RESPONSE