అవినాష్ రెడ్డి అరెస్టు కు ఎస్పీ సహకరించటం లేదు

-ఎస్పీ తాడేపల్లి ఆదేశాలు పాటిస్తున్నారు
-పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా

పులివెందుల కిరాయి మూకల అధీనంలో కర్నూలు హాస్పటల్ ఉందంటే ఏపీ పోలీసులు ఏమి చేస్తున్నారు. వివేకా హంతకుడి నీ పోలీసులు కపడటమా ఏపీ పోలీసుల కి ఇంత కన్నా అవమానం లేదు. డీజీపీ, డీఐజి కలుగచేసుకోవాలి. అవినాష్ రెడ్డి నీ సిబిఐ కి అప్పచెప్పలి. తల్లి అనారోగ్యం నిజమే అయితే అవినాష్ తల్లి నీ హైదరాబాద్ అపోలో లాంటి హాస్పటల్ కి తీసుకు వెళతారు కర్నూల్ లో చేర్చరు.

Leave a Reply