Suryaa.co.in

Andhra Pradesh

వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసిన ఎమ్మెల్యే తాతయ్య

జగ్గయ్యపేట: పట్టణం లోని నాగమయ్య బజారులో వరద ముంపుకు గురైన బాధితులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సూచనలతో రాంకో సిమెంట్స్, వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నూకల కుమార రాజా, పున్న ఉపేంద్ర, రాంకో సిమెంట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు .

LEAVE A RESPONSE