Suryaa.co.in

Telangana

పంట పొలంలో సూర్యచంద్రుల విగ్రహం

దండపల్లి మండలంలోని మేదరిపేట లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం సమీపంలో సూర్యచంద్రుల విగ్రహం లభ్యమైంది. లింగాల శ్రీమతి, ప్రకాష్ రావు దంపతులకు చెందిన పంట పొలంలో ట్రాక్టర్ తో పొలమును దున్నుతుండగా బుధవారం సాయంత్రం ఏదో తాకినట్లు శబ్దం వచ్చింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే ప్రకాష్ రావు దృష్టికి తీసుకువచ్చాడు. స్థానికులు పురోహితులు అక్కడికి వెళ్లి ప్రత్యేక పూజలు నడుమ సూర్యచంద్రుడి విగ్రహాన్ని బయటకు తీశారు.

LEAVE A RESPONSE