Suryaa.co.in

IT Raids

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య పై ఐటి దాడులు

– శ్రీ చైతన్య పై హైదరాబాద్, వియవాడ, ముంబై, పుణె, బెంగళూరులో ఏకకాలంలో ఐటి దాడులు – 20 బృందాలతో శ్రీచైతన్య విద్యాసంస్థలపై సోదాలు – ఫీజులు క్యాష్ రూపంలో వసూలు చేస్తున్నారని ఆరోపణలు – వాటికి పన్నులు ఎగ్గొడుతున్నందుకే ఐటీ దాడులు హైదరాబాద్: అధిక ఆదాయం, విద్యార్ధుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసే…