అట్లుంటది..మాతోని!

– కేటీఆర్-జగన్ హమ్‌సబ్ ఏక్‌హై ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన తన పక్క రాష్ట్రంలోని ప్రజల దుస్థితిని వెక్కిరిస్తూ మాట్లాడారు. అక్కడ కరెంటు ఉండదని, రోడ్లు బేకారని బయటపెట్టారు. తాను చెప్పేది అబద్ధమైతే ఓసారి ఆంధ్రాకు వెళ్లిరండని సలహా ఇచ్చారు. తన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు.ఆయన పేరు కేటీఆర్. తెలంగాణ మంత్రి! దానితో పక్క రాష్ట్ర సీఎం దగ్గర పనిచేసే మంత్రులంతా కేటీఆర్ మాటలకు అగ్గిరాముళ్లయ్యారు. మా జగనన్న రాజ్యంలో అభివృద్ధి పంచకల్యాణి గుర్రం…

Read More

దావోస్‌లో క‌లుసుకున్న జ‌గ‌న్, కేటీఆర్..

దావోస్ లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొన‌డానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా దావోస్ లో ఆ ఇరువురు నేత‌లు క‌లిసి ఫొటోలు దిగారు. చిరున‌వ్వులు చిందిస్తూ తీసుకున్న ఈ ఫొటోల‌ను మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ”నా సోద‌రుడు, ఏపీ సీఎం జ‌గ‌న్ గారిని క‌లిశాను” అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇరువురు నేత‌లూ సూటు, బూటు వేసుకుని…

Read More