విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి ట్రైనీ పైలట్‌తో….

-ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని ఆశ చూపిన పైలట్ -లొంగిపోయిన స్టూడెంట్.. విమానంలో కామకేళి -మొబైల్‌లో చిత్రీకరణ.. వీడియోను బయటపెట్టిన తోటి కేడెట్ -ఇద్దరినీ సస్పెండ్ చేసిన ఫ్లైయింగ్ స్కూల్ ట్రైనీ పైలట్‌కు ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని చెప్పి ఆశ చూపిన ఓ శిక్షణ పైలట్.. విమానం గాల్లో ఉండగానే ఆమెతో రాసలీలకు దిగాడు. విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయాడు. రష్యాలో జరిగిందీ ఘటన. 21 ఏళ్ల ట్రైనీ పైలట్‌కు శిక్షణ…

Read More