జగన్ ని భయపెడుతున్న RRR

2019 ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఒక పీడకల. అగ్ర నాయకత్వానికి ఊహించని దెబ్బ, ఇతర నాయకులకు కోలుకోని దెబ్బ. ఏం జరిగిందో తెలుసుకునే లోపు… జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, వైయస్సార్సీపి పరిపాలన ప్రారంభమైంది. 2019 మే 30వ తేదీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత… జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో…. ఎన్నో పాలనాపరమైన తప్పులు జగన్ చేశాడు. నూతన ఇసుక విధానం పేరుతో జగన్ చేసిన ప్రయోగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు…

Read More