Suryaa.co.in

summer

కూల్‌డ్రింక్స్ యమా డేంజరు గురూ..

వచ్చేది ఎండాకాలం డ్రింకులు అలవాటు ఉన్నవారు తాగడం మానేయండి. కొత్త జనరేషన్ కి అలవాటు చేయకండి తాగే వారిని నివారించండి. కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండాలు, మజ్జిగ, సబ్జాగింజలు, రాగిజావ లాంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగండి. కొబ్బరి బొండాలు విస్తృతంగా తాగడం వల్ల ఆదాయం మొత్తం భారతదేశంలోనే ఉంటుంది. తిరిగి ఆ డబ్బు ఈ…