మహంకాళి అమ్మవారి విగ్రహం మారుస్తారనేది అవాస్తవం

– సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తొలగిస్తారని కొందరు చేస్తున్న ప్రచారం అభూత కల్పన. భక్తులు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధి పై నిర్ణయాలు. అమ్మవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవడం దుర్మార్గం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి…

Read More

తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో ప్రధాని చెప్పగలరా?

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? రాష్ట్రానికి ఒక వేషం, తీరొక్క డ్రెస్సు లతో షోవింగ్ చేస్తున్నారు.ప్రశ్నించిన వారిని కేంద్ర సంస్థల ను అడ్డం పెట్టుకొని బెదిరించాలని చూస్తే ఎవరు భయపడరు. అధికారం ప్రజలు ఇచ్చిన అవకాశం. మీ ప్రభుత్వాన్ని రద్దు చేసే దమ్ముందా.. మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెద్దుల లాగా అమలు అవుతున్నాయి. తెలంగాణ…

Read More