ఆ విగ్రహాన్ని దొంగలు మూడుసార్లు ఎత్తుకెళ్లి మళ్లీ అక్కడే పెట్టారు

– మృదంగ శైలేశ్వరి ఆలయ మహత్యం కేరళ లోని ఈ ఆలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసిన ప్రతిసారి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లలేక దొంగలు మళ్ళీ వదిలి వెళ్ళటం ఇలా 3సార్లు జరిగింది. “మృదంగ శైలేశ్వరి ఆలయం” అనేది దక్షిణ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా, ముజక్కున్ను వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయం. ఋషి పరశురామునిచే స్థాపించబడిన 108 దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది.కేరళ శాస్త్రీయ నృత్యం “కథాకళి” ఇక్కడే ఉద్భవించింది. దీనిని జ్ఞానానికి సంబంధించిన…

Read More