Suryaa.co.in

up cm

‘పుష్ప’ం అంటే ‘ఫ్లవరు’ కాదు… పవర్!

– యుపీలో ‘పువ్వు’ నవ్వింది – మళ్లీ మీసం మెలేసిన కమలదళం – ఆవిరయిన అడ్డగోలు ఆరోపణలు – జీర్ణించుకోలేని వామపక్ష జీవులు ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా….ఫైర్…’ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో పాపులర్ అయిన డైలాగు ఇది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వాడిన ఈ డైలాగునే…