Suryaa.co.in

vijayashanthi

‘కమలం’లో విజయ‘ అ’ శాంతి’!

-బీజేపీలో రాములమ్మ ఇమడలేకపోతున్నారా? – ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అ‘శాంతి’ – తనకు బాధ్యతలు అప్పగించకపోవడంపై గతంలోనే అసంతృప్తి – పార్టీ స్థాపించిన తన స్థాయికి బీజేపీ సరిపోవడం లేదన్న అసంతృప్తి – గౌరవం ఇవ్వకపోవడంతో రగిలిపోతున్న రాములమ్మ – తన సేవలు వినియోగించుకోని పార్టీలో కొనసాగేందుకు విముఖత? – తెలంగాణలో ఇమేజ్ ఉన్న తనకు ఆ…

తెలంగాణ‌ను అప్పుల కుప్పగా కేసీఆర్ మార్చేశారు: విజ‌య‌శాంతి

-అప్పు పుడితేనే సర్కార్ బండి ముందుకు కదిలే పరిస్థితి అని విమ‌ర్శ‌ -రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి రూపాయి అప్పు పుట్టే అవ‌కాశం లేదని వ్యాఖ్య‌ -రాజపక్సలాగే కేసీఆర్ కూడా పదవి నుంచి దిగిపోతేనే మంచిది తెలంగాణ‌ స‌ర్కారుపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ‌కు రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి రూపాయి అప్పు పుట్టే…

Posted on **