భారత్ అడుగుజాడల్లో ప్రపంచ దేశాలు

( జినిత్ జైన్) పాకిస్తాన్ ప్రోద్బలంతో మీద పడుతున్న ఉగ్రవాద బెడదను తిప్పికొట్టడంలో కావొచ్చు, విదేశీ గడ్డపై సమర క్షేత్రంలో చిక్కుకున్న భారతీయులను రక్షించడంలో కావొచ్చు, చైనా దురాగతాలను తిప్పికొట్టడంలో కావొచ్చు లేదా యుక్రెయిన్‌‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంతో అంతర్జాతీయంగా నెలకొన్న ఒక క్లిష్టతరమైన సంక్షోభాన్ని నిశితంగా గమనించడంలోనూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం భారత్ జాతీయ భద్రతకు ఒక ఉపకరణంగా పనిచేస్తున్నది. 2022 సంవత్సరం మే 26.. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఇది ఎనిమిదవ…

Read More