Suryaa.co.in

Political News

తారకమంత్రం..!

తెలంగాణా ఎన్నికలు..!ఆ పార్టీ పోటీలో లేదు..!నాయకుడు మౌనంగా ఉన్నారు..!నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన రాజకీయ పక్షం..!ఒక‌ నిశ్శబ్దం..!అధినాయకుడి పరోక్షం..!అయినా ఎల్లెడలా ప్రకంపనలు..!
చంద్రబాబు నామజపం..!అదే తారకమంత్రం..!
దాదాపు అన్ని పార్టీలు పసుపు జెండా చేతబూనారు..!అన్న యన్టీఆర్ ని తలుచుకుంటున్నారు..!
చంద్రబాబు గారి తో తమ అనుబంధాన్ని చెప్పుకుంటున్నారు.వేడికోలు..విన్నపాలు..!
అయినా అధికార కోటలు బీటలు వారేలా ఉన్నాయి.అధికార దురహంకారులకు కనువిప్పు..!ఢిల్లీ వాళ్ళకు ఆశలేదు..అవకాశం లేదు..అందుకే వాళ్ళ ఓవరేక్షన్ తక్కువ..!
కాని డిడ్ ఏ మిస్టేక్ అనుకుంటున్నారు.
నిశ్శబ్దం ఇంత విధ్వంసం సృష్టిస్తుందా..!?
చంద్రబాబు కి ఇక్కడ పనేంటని కూసిన నోళ్ళు..!ఏదైనా ఉంటే అక్కడ చేసుకోండి అన్న వాళ్ళు..!అందరికీ తత్వం బోధపడింది.

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE