అత్యాచార ఘటనలో నిందితులపై చర్యలకు టీడీపీ అధినేత డిమాండ్

యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన కుప్పం నియోజకవర్గం పెద్దతండా వైసీపీ సర్పంచ్ పై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ లో ఉన్నాం….మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనే అహంకారంతోనే ఇలాంటి వాళ్ళు తెగబడుతున్నారు. మహిళలపై దారుణాల విషయంలో పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి… ప్రభుత్వ పెద్దల ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Leave a Reply