పిల్లలకి ఇక ఇలా నేర్పించండి శ్రీరామ నామావళి

A – అయోధ్య రామ
B – భార్గవ రామ
C – చిన్మయ రామ
D- దశరధ రామ
E – ఈశ్వర రామ
F – ఫల్గుణ రామ
G – గుణాత్మక రామ
H – హనుమత రామ
I – ఇనయ రామ
J – జగదభి రామ
K – కౌసల్య రామ
L – లక్ష్మణ రామ
M – మర్యాద రామ
N – నరహరి రామ
O – ఓంకార రామ
P – పురుషోత్తమ రామ
Q – కుశలవ రామ
R – రఘుకుల రామ
S – సీతా రామ
T – తారక రామ
U – ఉదాత్త రామ
V – వసిష్ఠ రామ
W – వైకుంఠ రామ
X – జితేంద్ర రామ
Y – యోగిత రామ
Z – జనహిత రామ

Leave a Reply