చందమామకన్నా తెల్లటి చింతన..!
చదువులకే దిక్సూసైన మార్గదర్శి!
తెలుగు తల్లికి ‘నవరత్నాలవాన’ కురిపిస్తున్న నిత్యనూతన నాయకుడు!
ఆ తెలుగునేత జన్మించాక
రాజకీయాల్లో
‘విలువలరేటు’
పెరిగింది!
టెక్నాలజీలో
‘తెలంగాణా, ఆంధ్రాలకు’
దిక్కులు చూపించాడని చరిత్ర చెబుతోంది!
“విజన్ అంటే ఏమిటంటే?”
అన్న ప్రశ్నకు జవాబే
‘చంద్రబాబు నాయుడు’!
అయ్యా!
మీ ఆయుష్సు
అక్షయంగా ఉండాలి…!
మీ సేవలు నిరంతరరాయంగా కొనసాగాలి…!
తెలుగు ప్రజల మనస్సుల్లో
మీరెప్పటికీ చిరస్థాయిగా నిలవాలి!
హృదయపూర్వకంగా మాకుమేము గర్విస్తూ..
చంద్రబాబు గారూ..
మీ నేతృత్వం దేశానికి వెలుగు చూపాలి!
మీరే తెలుగువారి తెల్లటిచింతనై చిరకాలం వెలుగొందాలి!!
– చిలువూరి రామకృష్ణరాజు
(రామకృష్ణ, రైటర్&డైరెక్టర్)