Suryaa.co.in

Devotional

ఆలయ ప్రదక్షిణ.. పాటించ వలసిన నియమాలు…

ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.
అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు
ఆవలించడం, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం చేయకూడదు.
టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.
భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు
ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను చేత్తో తాకరాదు.
బలిపీఠంల/ బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు
వాహనమూర్తి కి/ద్వజస్తంబానికి భగవంతునికి మధ్యలో వెళ్ళకూడదు.
దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.
ఒంటి చేత్తొ నమస్కారం/ఒక చేత్తో దర్శనం చేయకూడదు.
గోపుర దర్శనం తప్పక చేయాలి.
ఆలయంలోని మర్రి చెట్టుకు సాయంత్రం 6గం” తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు

సేకరణ

LEAVE A RESPONSE