Suryaa.co.in

Andhra Pradesh Political News

మానవతామూర్తికి.. ఐదున్నర అడుగుల అరాచకానికి ఉన్న తేడా!

(కిరణ్‌కుమార్)

2022 డిసెంబర్ లో బాబు గారి కందుకూరు పర్యటనలో ఊహించని జనాభా..బాబు గారు మాట్లాడం మొదలుపెట్టగానే జనాల్లో వచ్చిన ఊపు వలన తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు 8 మంది చనిపోయారు. బాబు గారు మీటింగ్ ఆపేసి వెంటనే హాస్పిటల్ కి వెళ్లారు .8 మంది చనిపోవడం ఆయనని బాగా డిస్ట్రబ్ చేసింది.

సెక్యూరిటీ కష్టం అని పోలీసులు చెప్పినా బాబు గారు ఆ నైట్ అక్కడే బస్ లో పడుకొని తెల్లవారిన తరువాత మరలా హాస్పిటల్ కి వెళ్లి, ఆ కుటుంబాలను కలసి హాస్పిటల్ నుండి ఆ బాడీలని వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి దగ్గరుండి పంపించారు. ఆ తరువాత మరలా బస్ లోకి వెళ్లి జిల్లా నాయకులతో చర్చించి బాధితుల ఇళ్ళకి స్వయంగా వెళ్ళాలి అని నిర్ణయించుకొని, చనిపోయిన 8 మంది ఇళ్ళకి స్వయంగా వెళ్లి మృతులకి నివాళులు అర్పించి, ఒక్కో కుటుంబానికి 35 లక్షల తక్షణ సహాయం అందించాడు. ప్రతి కుటుంబం దగ్గర ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని ఉంచి టెంట్ సామాన్లు దగ్గర నుండి, స్మశానం లో కట్టెల వరకు మొత్తం పార్టీ ఖర్చులతో జరిగేలా చూసాడు.

సత్తెనపల్లి లో జగన్ పర్యటన లో ఇద్దరు ప్రాణాలు పోవడం జరిగినా.. ఆ విషయం జగన్ కి తెలిసినా, తన పర్యటన అలానే కొనసాగించాడు. కనీసం దాని మీద వైసీపీ నాయకుడు ఒక్కడు సందించలేదు. అత్యంత నీచం ఏంటంటే కొన ప్రాణాలతో ఉన్న వ్యక్తిని లాగి రోడ్డు ప్రక్కన పడేసి వెళ్లారు. నాయకుడు అనే వాళ్ళకి కనీసం స్పందించే గుణం ఉండాలి. లేని వాడు అసలు మనిషే కాదు.

LEAVE A RESPONSE