రెండవ రోజు కేంద్ర బృందం చిత్తూరు జిల్లా లో పర్యటన

Spread the love

ఇంటర్ మినిస్టీరియ ల్ సెంట్రల్ టీమ్ సభ్యులు అభేకుమార్,డైరెక్టర్,మిని స్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు జిల్లా లో కురిసిన వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయి లో పరిశీలించు టలో భాగంగా శనివారం చిత్తూరు జిల్లా గంగ వరం మండలం, మామడుగు గ్రామం లో జరిగిన పంట నష్టం ను పరిశీలిం చారు
వరి పంట కోత దశలో ఉoడగా భారీగా కురిసిన వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బ తిన్నదని రైతులు తెలపగా..ఉద్యాన పంటలైన టమాటా, బీన్స్,క్యాబేజీ,బంగాళ దుంప, కాలీఫ్లవర్ ఇతర పంటలు దెబ్బ తిన్నాయని, మా మడుగు గ్రామంలో మొత్తం 245.50 ఎకరాల్లో 267 మంది రైతులకు పంట నష్టం జరిగిందని అధి కారులు వివరించారు.
గంగవరం మండలం మా మడుగు గ్రామం కనికల్ల చెరువు ఆయ కట్టు కింద 172 ఎకరాలలో సాగు అవుతున్న వరి పంట… జిల్లాలో భారీ వర్షాల వల్ల ఈ పంట మొత్తం నీట మునిగి కొట్టుకు పోయింది… ఈ ప్రాంతాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు.మమ్మల్ని ఆదుకోవాలని రైతులు కేంద్ర బృందం సభ్యులకు విన్నవించుకున్నారు.
ఈ పర్యటనలో కేంద్ర బృందం సభ్యులు వెంట మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ జె.డి లు దొరసాని, వెంకట్రావ్,ఉద్యాన వన శాఖ డి డి శ్రీనివాసులు, గంగవరం తహశీల్దార్ మురళి, ఎంపీడీవో భాస్కర్, ఇతర మండల స్థాయి అధికారులు రైతులు కలరు.క్షేత్రస్థాయి పర్యటన కు తిరుపతి నుంచి బయలుదేరిన కేంద్ర బృందం సభ్యులు ఈ పర్యటనలో మొదట చంద్రగిరి మండలం కాశీ పెంట పంచా యతీ మొరవ పల్లి వద్ద దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. గంగవరం మండలం పర్యటన ముగించు కొని పెద్దపంజాణి మండలం నకు బయలు దేరిన కేంద్ర బృందం సభ్యులు

Leave a Reply