రాజస్థాన్ తో జరిగిన ఐ.పీ.ఎల్.మ్యాచ్ లో ముంబై తరుపున ఆడిన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.33 బంతుల్లో 3 పోర్లు,5 సిక్సర్లు తో 61 పరుగులు చేసిన ఈ ప్లేయర్ ముంబై ఇండియన్స్ తరుపున అత్యంత తక్కువ వయసులో (19 ఏళ్ల 145 రోజులు) హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
2018 లో ఆర్.ఆర్ పై 58 రన్స్ చేసిన ఇషాన్ కిషన్ (19 ఏళ్ల 278 రోజులు) పేరిట ఉన్న రికార్డ్ ని తిలక్ వర్మ తాజాగా బద్దలు కొట్టాడు.