ఆయనతో గడిపిన సమయం ఎంతో విలువైంది

Spread the love

– బాబుతో భేటీపై సూపర్‌స్టార్ రజినీకాంత్‌

రాజకీయాల్లో చంద్రబాబు మరింత గొప్ప విజయం అందుకోవాలంటూ, సూపర్‌స్టార్ రజినీకాంత్‌ ట్వీట్ చేశారు. సుదీర్ఘకాలం తర్వాత తమ మిత్రుడు చంద్రబాబుని కలిశానని.. ఆయనతో గడిపిన సమయం ఎంతో విలువైందని పేర్కొన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు మరింత గొప్ప విజయం అందుకోవాలంటూ, సూపర్‌స్టార్ రజినీకాంత్‌ ట్వీట్ చేశారు. సుదీర్ఘకాలం తర్వాత తమ మిత్రుడు చంద్రబాబుని కలిశానని.. ఆయనతో గడిపిన సమయం ఎంతో విలువైందని పేర్కొన్నారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సోమవారం హైదరాబాద్‌లోని నివాసంలో చంద్రబాబుతో రజనీకాంత్‌ సమావేశమయ్యారు. తలైవాను కలవడం ఎంతో ఆనందంగా ఉంది: తన ప్రియమిత్రుడు తలైవాను కలవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలియజేస్తూ చంద్రబాబు ట్విటర్‌లో ఫొటోను పంచుకున్నారు.

Leave a Reply