Suryaa.co.in

Telangana

తెలంగాణలో కొత్త ఎమ్మెల్యేలు వీరే!

ఉత్కంఠ భరితంగా జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రక్రియకు కౌంటింగ్‌తో తెరపడింది. ఆ ప్రకారంగా తెలంగాణ శాసనసభకు ఎన్నికయిన శాసనసభ్యులు వీరే!

సిర్పూర్‌ – పాల్వాయి హరీశ్ బాబు
చెన్నూరు – (SC) జి. వివేకానంద
బెల్లంపల్లి – (SC) గడ్డం వినోద్
మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఆసిఫాబాద్‌ – (ST) కోవ లక్ష్మీ
ఖానాపూర్‌ – (ST) వెడ్మ బొజ్జు
ఆదిలాబాద్‌ – పాయల్ శంకర్
బోధ్‌ (ST) – అనిల్‌ జాదవ్‌
నిర్మల్‌ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ముథోల్‌ – రామరావు పటేల్
ఆర్మూర్‌ – పైడి రాకేశ్ రెడ్డి
బోధన్‌ – పి. సుదర్శన్ రెడ్డి
జుక్కల్‌ (SC) – తోట లక్ష్మికాంత రావు
బాన్సువాడ – పోచారం శ్రీనివాసరెడ్డి
ఎల్లారెడ్డి – కె. మదన్ మోహన్ రావు
కామారెడ్డి – కాటిపల్లి వెంకటరమణారెడ్డి
నిజామాబాద్‌ అర్బన్‌ – ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా
నిజామాబాద్‌ రూరల్‌ – ఆర్. భూపతిరెడ్డి
బాల్కొండ – వేముల ప్రశాంత్‌రెడ్డి
కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్
జగిత్యాల – ఎం. సంజయ్
ధర్మపురి (SC) – అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రామగుండం – మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
మంథని – దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
పెద్దపల్లి – చింతకుంట విజయరమణారావు
కరీంనగర్‌ – గంగుల కమలాకర్
చొప్పదండి (SC) – మేడిపల్లి సత్యం
వేములవాడ – ఆది శ్రీనివాస్
సిరిసిల్ల – కె. తారకరామారావు
మానుకొండూరు (SC) – కవ్వంపల్లి సత్యనారాయణ
హుజూరాబాద్‌ – పాడి కౌశిక్ రెడ్డి
హుస్నాబాద్‌ – పొన్నం ప్రభాకర్
సిద్ధిపేట – టి. హరీశ్ రావు
మెదక్‌ – మైనంపల్లి రోహిత్
నారాయణఖేడ్‌ – పట్లోళ్ల సంజీవ రెడ్డి
ఆంధోల్‌ (SC) – దామోదర రాజనర్సింహ
నర్సాపూర్‌ – వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
జహీరాబాద్‌ (SC) – ఎం. మాణిక్ రావు
సంగారెడ్డి – చింతా ప్రభాకర్‌
పటాన్‌చెరు – గూడెం మహిపాల్‌ రెడ్డి
దుబ్బాక – కొత్త ప్రభాకర్‌ రెడ్డి
గజ్వేల్‌ – కె. చంద్రశేఖర్‌ రావు
మేడ్చల్‌ – సిహెచ్. మల్లారెడ్డి
మల్కాజ్‌గిరి – మర్రి రాజశేఖర్‌రెడ్డి
కుత్బుల్లాపూర్‌ – కె.పి. వివేకానంద గౌడ్
కూకట్‌పల్లి – మాధవరం కృష్ణారావు
ఉప్పల్‌ – బండారి లక్ష్మారెడ్డి
ఇబ్రహీంపట్నం – మల్‌రెడ్డి రంగారెడ్డి
ఎల్బీ నగర్‌ – దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
మహేశ్వరం – సబితా ఇంద్రా రెడ్డి
రాజేంద్రనగర్‌ – టి. ప్రకాశ్‌ గౌడ్‌
శేరిలింగంపల్లి – అరికెపూడి గాంధీ
చేవెళ్ల (SC) – కాలే యాదయ్య
పరిగి – టి. రాంమోహన్ రెడ్డి
వికారాబాద్‌ (SC) – గడ్డం ప్రసాద్ కుమార్
తాండూరు – బుయ్యని మనోహర్ రెడ్డి
ముషీరాబాద్‌ – ముఠా గోపాల్‌
మలక్‌పేట – అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల
అంబర్‌పేట – కాలేరు వెంకటేశ్‌
ఖైరతాబాద్‌ – దానం నాగేందర్‌
జూబ్లీహిల్స్‌ – మాగంటి గోపీనాథ్
సనత్‌ నగర్‌ – తలసాని శ్రీనివాస్ యాదవ్
నాంపల్లి – మహ్మద్‌ మాజిద్‌ హుస్సెన్‌
కార్వాన్‌ – కౌసర్‌ మొహియుద్దిన్‌
గోషామహల్‌ – టి. రాజాసింగ్
చార్మినార్‌ – మీర్‌ జుల్పికర్‌ ఆలీ
చాంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్‌ ఓవైసీ
యాకత్‌పుర – జాఫర్‌ హుస్సెన్‌ మేరాజ్‌
బహదూర్‌పుర – మహ్మద్‌ ముబీన్‌
సికింద్రాబాద్‌ – టి. పద్మారావు గౌడ్
కంటోన్మెంట్‌ (SC) – లాస్య నందిత
కొడంగల్‌ – రేవంత్ రెడ్డి
నారాయణపేట్‌ – చిట్టెం పర్ణికా రెడ్డి
మహబూబ్‌నగర్‌ – యెన్నెం శ్రీనివాస్ రెడ్డి
జడ్చర్ల – జే. అనిరుధ్ రెడ్డి
దేవరకద్ర – గ‌వినోళ్ల మ‌ధుసూద‌న్‌ రెడ్డి
మక్తల్‌ – వాకిటి శ్రీ‌హ‌రి
వనపర్తి – తుడి మేఘారెడ్డి
గద్వాల్‌ – బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి
అలంపూర్‌ (SC) – విజయుడు
నాగర్‌కర్నూలు – కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
అచ్చంపేట (SC) – చిక్కుడు వంశీకృష్ణ
కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి
షాద్‌నగర్‌ – కె. శంకరయ్య
కొల్లాపూర్‌ – జూపల్లి కృష్ణారావు
దేవరకొండ – (ST) నేనావ‌త్ బాలు నాయక్
నాగార్జున సాగర్‌ – కుందూరు జయవీర్ రెడ్డి
మిర్యాలగూడ – బత్తుల లక్ష్మారెడ్డి
హుజూర్‌నగర్‌ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ – ఎన్. పద్మావతి రెడ్డి
సూర్యాపేట – గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
నల్లగొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
భువనగిరి – కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నకిరేకల్‌ (SC) – వేముల వీరేశం
తుంగతుర్తి (SC) – మందుల సామేల్
ఆలేరు – బీర్ల ఐలయ్య
జనగామ – పల్లా రాజేశ్వర రెడ్డి
స్టేషన్‌ ఘన్‌పూర్‌ – (SC) కడియం శ్రీహరి
పాలకుర్తి – ఎం. యశ్వస్విని రెడ్డి
డోర్నకల్‌ (ST) – జే. రామచంద్రు నాయక్
మహబూబాబాద్‌ (ST) – మురళి నాయక్ భూక్యా
నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
పరకాల – రేవూరి ప్రకాశ్ రెడ్డి
వరంగల్‌ వెస్ట్‌ – నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్‌ ఈస్ట్‌ – కొండా సురేఖ
వర్ధన్నపేట (SC) – కేఆర్ నాగరాజు
భూపాల్‌పల్లి – గండ్ర సత్యనారాయణ
ములుగు (ST) – సీతక్క
పినపాక (ST) – పాయం వెంకటేశ్వర్లు
ఇల్లందు (ST) – కోరం కనకయ్య
ఖమ్మం – తుమ్మల నాగేశ్వరరావు
పాలేరు – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మధిర (SC) – భట్టి విక్రమార్క
వైరా (ST) – రామదాస్ మాలోతు
సత్తుపల్లి (SC) – మట్టా రాగమయి
కొత్తగూడెం – కూనంనేని సాంబశివరావు
అశ్వరరావుపేట (ST) – జారే ఆది నారాయణ
భద్రాచలం (ST) – తెల్లం వెంకటరావు.

LEAVE A RESPONSE