వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు

1. తల్లి అప్పగించిన బాధ్యత కోసం… శిరస్సునే త్యాగం చేశాడు..
ఎంత ఆపద వచ్చినా లక్ష్యం ముఖ్యం తగ్గేదిలే
2. ములోకాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను చుట్టి రావాలి అనే పందెంలో తల్లిదండ్రుల చుట్టూ తిరిగి విజేతగా నిలిచాడు. అక్కడ సమయస్ఫూర్తి తల్లితండ్రులు అంటే భక్తిభావం.
3. వేదవ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని తాళ పత్ర గ్రంథలపై రాసేప్పుడు మధ్యలో ఘటం (పెన్ను) విరిగిపోయిన తన దంతాన్ని విరిచి… గ్రంథం రాసాడు అంట ఎన్ని అడ్డంకులు వచ్చినా పని పూర్తి చేయాలి ఏకాగ్రత.
4. వినాయకుని చెవులు పెద్దగా ఉంటాయి. ఎదుటి వాళ్లు చెప్పేది పూర్తిగా వినాలి అని మంచి శ్రోతగా ఉండాలి.
5. తనని చూసి నవ్విన చంద్రుడిని కోపంతో శపించాడు వినాయకుడు మళ్ళీ తప్పు తెలుసుకున్న చంద్రుడిని క్షమించాడు. తప్పు చేసిన వారిని క్షమించి గుణం.
6. చిట్టి ఎలుకను తన వాహనంగా చేసుకున్నాడు. అందరితో స్నేహంగా ఉండటం.

Leave a Reply