Suryaa.co.in

Andhra Pradesh

ఇకపై గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఇదీ

– సచివాలయ పరిధిలో జనాభా ఆధారంగా మల్టీపర్పస్ ఫంక్షనరీస్

అమ‌రావ‌తి: 2500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు.
2500 నుంచి 3500 మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఏడుగురు ఉంటారు.

3501 నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఎనిమిది మంది ఉంటారు.
2500 లోపు జనాభా కలిగిన ప్రాంతంలో ఆరుగురు సిబ్బందితో 3,562 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.
2500 నుంచి 3500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో ఏడుగురు సిబ్బందితో 5,388 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.
3500 పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6054 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.
మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి.

ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదించిన అంశాలివే..

1. ధాన్యం కొనుగోలుకు రూ.700 కోట్లు రుణం తీసుకోవడంపై ఆమోదం
2. ఏపీ మార్క్ ఫెడక్కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనకు ఆమోదం
3. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం
4. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆర్టీజీఎస్ ఏర్పాటుకు ఆమోదం
5. తోటపల్లి బ్యారేజీ పై మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆమోదం
6. కడప జిల్లా సీకేదిన్నెలో 2.595 ఎకరాల బదిలీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు ఆమోదం
7. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలకు ఆమోదం
8. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం విద్యుత్ సుంకంలో
9. టారిఫ్ తగ్గింపును మార్చి వరకు పొడిగిస్తూ ఆమోదం
10. 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ఆమోదం

LEAVE A RESPONSE