Suryaa.co.in

National

ఈ జాతి.. ఇంతే!

200 మంది పైచిలుకు జనం ఒక్క సంఘటనలో ప్రాణాలు కోల్పోతే, అసలు అది ఎందుకు జరిగింది? మూల కారణాలు ఏమిటి? మరోసారి జరక్కుండా తీసుకునె చర్యలేమిటి?.. వంటి ప్రశ్నలు మీడియా, జనం పట్టించుకోకుండా; కాలిన విమానంలో భగవద్గీత చెక్కు చెదరలేదు, సురక్షితంగా బయటపడిన పావురం, ప్రాణాలు దక్కించుకున్న నాస్తికుడు, తండ్రికి ప్రామిస్ చేసిన పైలెట్ చివరి ప్రయాణం, అందమైన కుటుంబపు ఆఖరి ప్రయాణం, బయట పడిన సీటు నెంబరు లక్కీ నెంబరా.. వంటి విషయాలమీద చర్చోపచర్చలు జరిగే దేశంలో; ప్రధానమంత్రైనా ఏంచేయగలడు, జనాలకు కావలసిన మసాలానే అందించగలడు.

లాజిక్కులు మర్చిపోయిన జాతి మ్యాజిక్కులనే నమ్ముకుంటుంది. ప్రశ్నలు మర్చిపోయిన జాతికి జవాబులు ఏవి పొందాలో తెలియదు.

-ఏ.బాబు

LEAVE A RESPONSE