Home » ఈసారి 70 అడుగులతో ఖైరతాబాద్ వినాయకుడు

ఈసారి 70 అడుగులతో ఖైరతాబాద్ వినాయకుడు

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఏర్పాటుకు నిర్వాహకులు కర్ర పూజ చేశారు. ఈ ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహం తయారు చేయనున్నట్లు ఖైరతాబాద్ గణేశ్ మండలి తెలిపింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. కాగా గత ఏడాది 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.

Leave a Reply