Suryaa.co.in

Andhra Pradesh

సంక్రాంతి లోపు ప్రజలకు అందుబాటులో తుంగ్లాం గేటు

– విశాఖ ఎయిర్ పోర్టు లో ఎంపి జీవీఎల్ నరసింహారావుకి ఘన స్వాగతం పలికిన తుంగ్లాం చుట్టుపక్కల గ్రామస్తులు
– ఎయిర్ పోర్ట్ నుండి భారీ కార్లు ర్యాలీ చేసిన గ్రామస్తులు

ఈ సందర్భంగా జీవీఎల్ ఏమన్నారంటే.. రెండు దశాబ్దల కాలంగా తుంగ్లాం గ్రామస్తులు, చుట్టు పక్కల ప్రజలు ఎదురుచూస్తున్న గేటు అతి త్వరలోనే తెరుచుకోనుంది. బిహెచ్ఎల్ కంపెనీకి భూములు ఇచ్చిన ప్రజలకు రహదారి ఇవ్వడం కనీస బాధ్యతలుగా పరిగణించాలి. సంక్రాంతి లోపు తుంగ్లాం గేటు పూర్తిగా తెరుచుకొని ప్రజలకు అందుబాటులో వస్తుంది. ఇలాంటి దీర్ఘకాల సమస్యలు అన్నింటిని కేంద్రంతో మాట్లాడి అతి త్వరలోనే పరిష్కరానికి కృషి చేస్తాం.

 

LEAVE A RESPONSE