ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటి నియమాకం జరిగింది. కార్యవర్గ కమిటీని సంఘ వ్యవస్థాపకులు అధికారులు ముఖ్య సలహాదారుల సమక్షంలో ఏకగ్రీవంగా హైదరాబాద్ జిల్లాలో జరిగిన సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది.
ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గా టి. పావని, ఉపాధ్యక్షులు గా కె. లతాబాయి, జనరల్ సెక్రటరీగా వి.రాములు నాయక్,జాయింట్ సెక్రటరీగా కె.దేవదాస్, కోశాధికారిగా ఎ.రాధ బాయి, ఈసి మెంబర్స్ గా కె.రాములు ఎన్నికయ్యారు.