Suryaa.co.in

Business Business News National

రేపు మూడు గంటలు యుపిఐ సర్వీస్ నిలిపివేత!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన యుపిఐ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 10న సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా మూడు గంటల పాటు వినియోగదారులకు యుపిఐ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈమేరకు బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. బ్యాంక్ ‘ఎమర్జెన్సీ సిస్టమ్ మెయింటెనెన్స్’ కారణంగా యూపీఐ సేవలు పనిచేయవు. రేపు ఉదయం 2:30 నుంచి 5:30 వరకు
యుపిఐ సేవలు నిలిపేస్తున్నారు.

LEAVE A RESPONSE