Suryaa.co.in

Andhra Pradesh

మంచి చేసి ఓడిపోయాం

-తలెత్తుకు తిరుగుదాం
-మాజీ మంత్రి రోజా

ఎన్నికల్లో వైసీపీ పరాభవంపై మాజీ మంత్రి రోజా తొలిసారి స్పందించారు. ‘చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోయాం.గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం’ అని Xలో పోస్ట్ చేశారు. కాగా నగరిలో రోజాపై టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ రెడ్డి 45వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

LEAVE A RESPONSE