సముద్రతీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం

Spread the love

పలాస (వజ్రపుకొత్తూరు) : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండల కేంద్రంలో గల సముద్రతీరానికి తిమింగలం కొట్టుకొచ్చింది.సుమారు 15 అడుగుల పొడవు కలిగి సుమారు 1000 కేజీల బరువు కలిగి

ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు.కొనవూపిరితో ఉన్న ఈ తిమింగలం అనారోగ్యానికి గురి అయి ఉండొచ్చని స్థానికులు భావిస్తుండగా,స్థానిక మండల రెవెన్యు అధికారులకు సమాచారం అందజేసినట్లు

చెపుతున్నారు.తిమింగళాన్ని చూసేందుకు స్థానికులు సముద్రతీరానికి చేరుకుని ఆనందంతో పరవశిస్తున్నారు.

Leave a Reply