Suryaa.co.in

Telangana

ప్రభుత్వ నిర్బంధం దేనికి సంకేతం?

– మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సరికాదు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోసం పోలీసులు రావలసిన అవసరం లేదు. అతన్ని నేనే తీసుకొస్తా అని స్వయంగా హరీశ్ రావు చెప్పినా కూడా పోలీసులు వినడం లేదు. ప్రభుత్వ నిర్బంధం దేనికి సంకేతం? మీరే ప్రజా పాలన అంటున్నరు. మీ కారణంగానే బాధలు పడుతున్నం, ఇదెటువంటి ప్రజాస్వామ్యం మీరే ఆలోచించుకోవాలి. కౌశిక్ రెడ్డి కుటుంబీకులకు చెప్పకుండా అరెస్టు చేయడం, ఎఫ్ఐఆర్ చూపకపోవడం సరికాదు.

LEAVE A RESPONSE