– కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి
– అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి
వానాకాలం వరిధాన్యం కొనుగోలులో ప్రభుత్వం చేతగాని తనం బయటపడింది.62లక్షల ఎకరాల్లో వరిసాగు అయ్యిందని ప్రభుత్వం చెబుతోంది.ఈ పంట…ఎంత వస్తుంది… ఎప్పుడు వస్తుంది అన్న వివరాలు ప్రభుత్వం వద్ద లేవు.ముందస్తు ప్రణాళిక లేకుండా ఉండడంతో….ఇబందులు ఎదురవుతున్నాయి. కోటి క్విటాళ్లు…. ధాన్యం ఉత్పత్తి వస్తుందని ప్రభుత్వ అంచనాలు. నెలరోజుల్లో…కొనింది…. కేవలం 7.70 లక్షల క్విటాళ్లు మాత్రమే.మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి నియోజక వర్గాల్లో కూడా అంతంత మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. తెరాస ప్రభుత్వం కొనుగోళ్ల వ్యవస్థను…పూర్తిగా నిర్వీర్యం చేసింది.
నెల రోజుల్లో…7.70 లక్షలు క్విటాళ్లు కొంటె…కోటి క్విటాళ్లు ఎప్పుడు కొంటారు. ? రైతులకు డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది…25 రోజులైనా చెల్లింపులు కావడంలేదు. రూ.1509 కోట్లకుగాను… ఇప్పటివరకు చెల్లించింది కేవలం రూ43 కోట్లు మాత్రమే.తరుగు పేరుతో… రైతులను… మిల్లర్లు దోచుకునే కార్యక్రమాన్ని మళ్ళీ మొదలు పెట్టారు. కౌలు రైతులు పండించిన… వరిధాన్యం కోనడం లేదు. భూమి ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ….కొనుగోళ్లు చెయ్యడం లేదు. కౌలు రైతులకు….ఇబ్బంది పెడితే…కిసాన్ కాంగ్రెస్ అండగా ఉంటుంది.
మిల్లర్ల దోపిడీకి రైతులు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.తూకం పట్టి ఆధారంగా రైతులకు డబ్బులు చెల్లించాలి. 50లక్షల ఎకరాల్లో….రబీలో సాగవుతుందని ప్రభుత్వ అంచనా. రబీలో…వరి సాగు వద్దని చెబుతున్న ప్రభుత్వం… ప్రత్యామ్నాయ పంటలకు చెంది ప్రణాళిక లేదు.వరి పండే భూముల్లో…ఇతర పంటలు పండవు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖిరితో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందబాయిల్డ్ బియ్యం కొనుగోలు… వ్యహారం చాలా చిన్న సమస్య.. పరిష్కారం చూపలేకపోతున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ విధానం లేకపోవడంతో…రైతులను అయోమయానికి గురవుతున్నారు.