Suryaa.co.in

Andhra Pradesh

మైనారిటీలపై ఎందుకంత కక్ష జగన్ రెడ్డీ?!

– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్

రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు సాక్షీభూతం… అర్థంతరంగా నిలచిపోయిన ఈ కళాశాల నిర్మాణం. ఆదోని నియోజకవర్గం ఆరేకల్లులో ప్రభుత్వ మైనార్టీ ఉర్ధూ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీకి టీడీపీ ప్రభుత్వం హయాంలో రూ.7 కోట్లు నిధులు కేటాయించి, నిర్మాణపనులు కూడా ప్రారంభించాం. వైసిపి ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లుగా ఈ నిర్మాణాలను అంగుళం కూడా ముందుకు సాగనీయకుండా పాడుబెట్టారు. కొత్తగా పనులు చేపట్టడం ఎలాగూ చేతగాదు… గతంలో ప్రారంభించిన పనులైనా పూర్తి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి!

LEAVE A RESPONSE