విజయవాడ నుంచి పోటీ చేస్తా: సుజనా చౌదరి

బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తా. పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం.విజయవాడనుంచి బీజేపీ పోటీ చేస్తే గెలుపు ఖాయం.పొత్తులపై అధిష్టానం వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుంది.మా అధిష్టానం కూడా అమరావతికి అనుకూలమే.ఏపీ రాజ్యసభ ఎన్నికల పై బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ఏపీ లో ఈ సారి ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరుగుతాయి .. ఎన్నికల కమిషన్ బీజేపీ ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకుంటుంది . వాలంటీర్లను ఎన్నికల విధులకు ఈసీ దూరంగా ఉంచడం హర్షణీయం.

Leave a Reply