Suryaa.co.in

Andhra Pradesh

‘తల్లికి వందనం’తో.. జగన్ కంటే మూడు రెట్లు ఎక్కువ డబ్బులు

( సైనికుడు)

సూపర్ 6 : ఆంధ్రప్రదేశ్ ” తల్లికి వందనం ” పథకం

ఒక్కరే సంతానం ఉన్న మహిళలు : 18.55 లక్షల మంది
ఇద్దరు సంతానం ఉన్న మహిళలు : 14.55 లక్షలు
ముగ్గురు పిల్లలు ఉన్న వారు : 2.1 లక్షలు
నలుగురు పిల్లలు ఉన్న వారు : 20 వేల మంది

అంటే : దాదాపు 17 లక్షల కుటుంబాలకి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కంటే రెట్టింపు లేదా మూడు రెట్లు డబ్బు ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఆ 17 లక్షలు కాకుండా మరో 18 లక్షల కుటుంబాలకి గత ప్రభుత్వం తో సమానం గా ఇస్తోంది.

అభివృద్ధి, శాంతి భద్రతలు, ఇన్ఫ్రా లేకుండా కేవలం బటన్ నొక్కడం ఒక్కటే తెలిసిన జగన్ రెడ్డి కంటే … అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి తో పాటు… సంక్షేమం కేటగిరీ లో కూడా చాలా బెటర్ గా చేస్తోంది చంద్రబాబు- పవన్ కళ్యాణ్ నాయకత్వం లోని కూటమి ప్రభుత్వం.

LEAVE A RESPONSE